యూట్యూబ్‌లో వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులొస్తాయ్?

84చూసినవారు
యూట్యూబ్‌లో వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే ఎన్ని డబ్బులొస్తాయ్?
చాలా మంది వీడియోలు చేస్తూ యూట్యూబ్ లో పోస్ట్ చేసి పాపులర్ అవుతుంటారు. అయితే వీరికి ఎంత మొత్తంలో డబ్బు వస్తుందో అని చాలామంది ఆలోచిస్తుంటారు. మరి ఇలా మనీ సంపాదించాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి పూర్తి చేసిన తర్వాతే మీ వీడియోలకు యాడ్స్(adds) అప్లై చేస్తారు. వ్యూస్ ఆధారంగా మనీ ఇస్తారు. ఈ నేపథ్యంలో ఇండియాలో ఒక వీడియోకు 10 లక్షల వ్యూస్ వస్తే రూ.7 వేల నుంచి 30 వేల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్య వ్యూస్ వస్తే రూ. 2-5 వేలు ఇస్తారట.

సంబంధిత పోస్ట్