RRR అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమమే: MP లక్ష్మణ్

65చూసినవారు
RRR అలైన్‌మెంట్ మార్చకపోతే ఉద్యమమే: MP లక్ష్మణ్
కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్డు(RRR) ఉత్తర అలైన్‌మెంట్‌ను మార్చాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల తరఫున భారీ ఉద్యమాన్ని మొదలుపెడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ కూడా అలైన్‌మెంట్ మార్చాలనే డిమాండ్ చేసిందన్నారు. ఆ పార్టీ అగ్రనేత ప్రియాంకా గాంధీ వచ్చి భువనగిరిలో బాధితులకు హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారం రాగానే పట్టించుకోవడం మానేశారని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్