'టీ'లో అనాస పువ్వును మరిగించి తాగితే జలుబు, దగ్గు దూరం: నిపుణులు

56చూసినవారు
'టీ'లో అనాస పువ్వును మరిగించి తాగితే జలుబు, దగ్గు దూరం: నిపుణులు
సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన అనాస పువ్వును టీలో మరిగించి తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీని వల్ల విటమిన్-బీ లోపం తలెత్తదు. జలుబు, దగ్గు, న్యుమోనియా వంటి ఊపిరితిత్తుల వ్యాధులను ఇది దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కడుపులో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో ఇది ప్రభావ వంతంగా పని చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్