వాట్సాప్‌లో ఇలా చేయకుంటే మీ స్టోరేజీ గోవిందా

76చూసినవారు
వాట్సాప్‌లో ఇలా చేయకుంటే మీ స్టోరేజీ గోవిందా
వాట్సాప్ సెట్టింగ్‌లలో దాగిఉన్న మీడియా విజిబిలిటీ ఫీచర్ మీరు వాడుతున్న ఫోన్ స్టోరేజ్‌ను వేగంగా తినేస్తోంది. మీడియా విజిబిలిటీ ఫీచర్ ఆన్ చేయబడినప్పుడు, వాట్సాప్‌లో స్వీకరించిన వీడియోలు, ఫోటోలు, ఇతర మీడియా ఫైల్‌లు స్వయంగా డౌన్‌లోడ్ అయి, సేవ్ అవుతాయి. మీరు స్టోరేజీను ఆదా చేయాలనుకుంటే వెంటనే వాట్సాప్‌లోని ఈ మీడియా విజిబిలిటీ ఫీచర్‌ను ఆఫ్ చేయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్