పిలవని పెళ్లికి వెళ్లి దొరికితే కేసులో ఇరికినట్లే

543చూసినవారు
పిలవని పెళ్లికి వెళ్లి దొరికితే కేసులో ఇరికినట్లే
పెళ్లి మనిషి జీవితంలో తెలిసి చేసుకునేది ఇది ఒకటి మాత్రమే. పురాతన కాలంలో పెళ్లికి పిలిచిన వాళ్ళే వచ్చి భోజనం చేసి వెళ్ళేవారు. కానీ ఈ కాలంలో ఎవరెవరో వచ్చి అటెండ్ అయ్యి తిని వెళ్తున్నారు. ఇదే విషయాన్ని పెళ్లి వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే జైలుపాలవుతారు. అవును పెళ్లివారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఐపిసి సెక్షన్ 441 క్రిమినల్ ట్రెస్ పాస్ కింద మీకు 3 నెలల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధించే అవకాశం ఉంటుందట.

సంబంధిత పోస్ట్