ఏపీ కాంగ్రెస్ MLA అభ్యర్థుల జాబితా

66చూసినవారు
ఏపీ కాంగ్రెస్ MLA  అభ్యర్థుల జాబితా
కాంగ్రెస్ రెండో విడత జాబితాను విడుదల చేసింది. టెక్కలి- కిల్లి కృపారాణి, భీమిలి- అడ్డాల వెంకట వర్మ రాజు, విశాఖ సౌత్- వాసుపల్లి సంతోష్, గాజువాక- లక్కరాజు రామారావు, అరకు- శెట్టి గంగాధరస్వామి, నర్సీపట్నం- రౌతుల శ్రీరామమూర్తి, గోపాలపురం- మార్టీన్ లూథర్, ఎర్రగొండపాలెం- అజిత్ రావ్, పర్చూరు- శివ శ్రీలక్ష్మి జ్యోతి, సంతనూతలపాడు- విజేశ్ రాజ్ పాలపర్తి, జీడీ నెల్లూరు- రమేష్ బాబు, పూతలపట్టు- ఎం.ఎస్.బాబును ప్రకటించింది.

సంబంధిత పోస్ట్