ఈ బీబీక్యూ చికెన్ తయారీ విధానం చూస్తే జీవితంలో తినరు(వీడియో)

557చూసినవారు
ఇటీవల ఫాస్ట్ ఫుడ్ ను చాలామంది ఇష్ట పడుతున్నారు. అయితే వాటి తయారీ కేంద్రాల్లో కొంతమంది ఎలా వండుతున్నారో చూస్తే మరోసారి ఆ వైపుకు కూడా రారు. తాజాగా బీబీక్యూలోని వంటశాలలో వంటకాలు తయారు చేస్తున్న వీడియోని BBQ చెఫ్‌ మాట్‌ కూపర్‌ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశారు. భారీ పెనంపై ఉంచిన మాంసానికి సాస్‌ పూసేందుకు ఓ మహిళ మాప్‌ కర్రను వాడింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఛీ..యాక్‌ మేము ఇన్నాళ్లు ఇలాంటి వంటలు తిన్నామా అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్