‘కల్కి-2’లో ఆ స్టార్ హీరోలను చూపిస్తా: నాగ్‌ అశ్విన్‌

54చూసినవారు
‘కల్కి-2’లో ఆ స్టార్ హీరోలను చూపిస్తా: నాగ్‌ అశ్విన్‌
ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘కల్కి-2’ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘‘నిజానికి ఈ సినిమాలోనే నానితో పాటు మ‌రో హీరో న‌వీన్ పొలిశెట్టిని కూడా తీసుకోవాల‌ని అనుకున్నాను.. కానీ కుద‌ర్లేదు.. క‌ల్కి-2లో ఖ‌చ్చితంగా ఏదో ఒక చోట వారిని చూపెడ‌తాను” అని చెప్పుకొచ్చాడు.

సంబంధిత పోస్ట్