నెలసరి నొప్పి తగ్గాలంటే మహిళలు, యువతులు చక్కెర, మైదా,
కృత్తిమ రంగులు ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. బ్రెడ్, బియ
్యం, పాస్తా వాడకం తగ్గించాలి. కూరల్లో ఉప్పు ఎక్కువగా
లేకుండా చూసుకోవాలి.
కాఫీలు తాగడం సాధ్యమైనంత వరకు ఆపేయాలి. అందుల
ో ఉండే క కెఫీన్
వల్ల నెలసరి నొప్పులు ఎక్కవవుతాయి. ప్రతిరోజూ ఉదయం కొంచెం నిమ్మరసం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజులో కనీసం 8 గంటలు నిద్రపోవాలి.