రంజాన్ మాసం ప్రాముఖ్యత

52చూసినవారు
రంజాన్ మాసం ప్రాముఖ్యత
వాస్తవానికి ఇస్లామిక్ కేలండర్‌లో మరే ఇతర నెలలకు లేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత రంజాన్ నెలకే ఉంది. ఎందుకంటే రంజాన్ నెలలోనే పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించింది. మానవాళికి సందేశాన్నిచ్చే దివ్య ఖురాన్ దైవగ్రంధం ఈ నెలలోనే వచ్చింది. అందుకే రంజాన్ నెలకు అంతటి ప్రాముఖ్యత. ఈ సందర్భంగా రంజాన్ నెలంతా విధిగా ఉపవాసాలు ఉండాలి. ఇది ఇస్లాం మత నిబంధన. ఇది సాంప్రదాయం కానే కాదు. ప్రతి ముస్లిం తప్పకుండా ఆచరించాల్సిన విధి.

సంబంధిత పోస్ట్