విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి

67చూసినవారు
విషమంగా పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి
పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని వాటికన్ తెలిపింది. పోప్‌ను యాంత్రిక వెంటిలేషన్‌లో చేర్చినట్లు వాటికన్ తెలిపింది. శ్వాసకోశ పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించడంతో, ఆయనను యాంత్రిక వెంటిలేషన్‌లో చేర్చినట్లు వాటికన్ తెలిపింది. ప్రస్తుతం ఆయన కృత్రిమ శ్వాసలో ఉన్నారని వాటికన్ తెలిపింది. కానీ పోప్ ఆరోగ్య పరిస్థితి గురించి వాటికన్ మరిన్ని వివరాలను విడుదల చేయలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్