తెలంగాణలో బీజేపీ బీటీమ్ ను ఓడించాం: రాహుల్

51చూసినవారు
తెలంగాణలో బీజేపీ బీటీమ్ ను ఓడించాం: రాహుల్
తెలంగాణలో బీజేపీ బీటీమ్ ను ఓడించామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. 'దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న తరుణంలో తెలంగాణలో ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 50వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం. తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లే జాతీయ స్థాయిలో మాట నిలబెట్టుకుంటాం' అని తుక్కుగూడ సభలో హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్