టీమిండియా క్రికెటర్ చాహల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో చాహల్ ఓ అమ్మాయితో తళుక్కున మెరిశాడు. టీమిండియా గెలవడంతో వారిద్దరూ సెలబ్రేట్ చేసుకున్నారు. సెల్ఫీ వీడియో తీస్తూ సదరు అమ్మాయి కనిపించింది. అయితే ఆ అమ్మాయి చాహల్ లవర్ అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, చాహల్ తన భార్యకు విడాకులిచ్చిన విషయం తెలిసిందే.