సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి పెంపు

56చూసినవారు
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి పెంపు
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో కార్మికుడు దివ్యాంగుడైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా డిపెండెంట్ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్