పెరిగిన బంగారం ధరలు

71చూసినవారు
పెరిగిన బంగారం ధరలు
పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది. ఇవాళ మరోసారి గోల్డ్ రేట్ పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.72,380కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.300 పెరిగి రూ. 66,350గా నమోదైంది. అటు సిల్వర్ ధర కూడా కేజీకి రూ.వెయ్యి పెరిగి రూ.88,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్