పెరుగుతున్న గుండెపోటు మరణాలు

81చూసినవారు
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణాలు పెరిగిపోతున్నాయి. ఏడెనిమిదేళ్ల లోపు చిన్న పిల్లలు మొదలు 18-25 ఏళ్ల మధ్య యువజనులు, శారీరకంగా ధృడంగా ఉండే రాజకీయవేత్తలు, కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండే క్రీడాకారులు, అప్పటిదాకా ఎలాంటి గుండెజబ్బు ఆనవాళ్లు లేనివారు కూడా అకస్మాత్తుగా వచ్చే హార్ట్ ఎటాక్, కార్డియక్ ఫెయిల్యూర్లతో నేలకొరుగుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్