కేరళలోని త్రిసూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కొన్ని వస్తువుల కోసం కిరాణా దుకాణానికి వెళ్ళింది. కావాల్సిన వస్తువులు ఇవ్వమని యువతి అడగగా.. షాపు యజమాని అలీ ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో యువతి తన సిస్టర్స్, ఫ్రెండ్స్ కి చెప్పడంతో వాళ్లు షాపులో ప్రవేశించి అతన్ని చెప్పుతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో పాతది అయినప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.