బాలికతో అసభ్యకర పనులు.. యువకుడిని బట్టలిప్పి కొట్టారు (వీడియో)

63చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లాలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ధాంపూర్ మున్సిపాలిటీలో ఓ యువకుడిని అధికారులు బట్టలు విప్పి దారుణంగా కొట్టారు. యువకుడిని పట్టుకుని లైబ్రరీలో బంధించి బెల్టుతో కొట్టారు. యువకుడు మున్సిపల్ పార్కులో బాలికతో అసభ్యకర పనులు చేస్తుండగా.. అతడిని పట్టుకుని కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్