3వ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్: రాష్ట్రపతి

72చూసినవారు
3వ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా భారత్: రాష్ట్రపతి
భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. గత పదేళ్లలో విమాన రూట్లు పెరగడంతో ముఖ్యంగా టైర్2, టైర్3 నగరాలు ఎక్కువ ప్రయోజనం పొందినట్టు తెలిపారు. అలాగే, 2021 నుంచి 2024 మధ్య భారత్ ఏటా సగటున 8 శాతం వృద్ధిని సాధించిందని ప్రస్తావించారు. 2014, ఏప్రిల్‌లో 209 విమానాశ్రయ రూట్లు దేశంలో ఉండగా, 2024, ఏప్రిల్ నాటికి 605కి పెరిగాయని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్