'బుజ్జి' తో ప్రభాస్ పెద్దమ్మ.. వీడియో వైరల్

64చూసినవారు
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ మూవీ నేడు గ్రాండ్‌గా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మరోవైపు సినిమా కోసం తయారు చేసిన ‘బుజ్జి’ కారును ఈరోజు హైదరాబాద్ ప్రసాద్స్ మల్టిప్లెక్స్ దగ్గర ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలో తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి ఆ కారు ఎక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్