గోడలకు వేలాడే సంగీతం ఇది

74చూసినవారు
గోడలకు వేలాడే సంగీతం ఇది
గోడకు ఫొటో ఫ్రేమ్స్‌లానే తమ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ను కూడా వేలాడదీస్తే ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదించవచ్చని అంటోంది శామ్‌సంగ్‌. తాజాగా ఈ బ్రాండ్‌ రూపొందించి సిటీ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ వైర్‌లెస్‌ మ్యూజిక్‌ ఫ్రేమ్‌ ద్వారా మంచి సంగీతం వినడం మాత్రమే కాదు వ్యక్తిగత ఫొటోలు, కళాత్మక చిత్రాలు సైతం పొందుపర్చుకోవచ్చు.

సంబంధిత పోస్ట్