మైక్రోసాఫ్ట్‌ విజయం వెనుక భారత్‌: బిల్‌గేట్స్

83చూసినవారు
మైక్రోసాఫ్ట్‌ విజయం వెనుక భారత్‌: బిల్‌గేట్స్
మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత్‌తో తనకున్న అనుబంధం గురించి ప్రతీ సందర్భంలోనూ చెబుతుంటారు. తాజాగా జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు. మైక్రోసాఫ్ట్‌ విజయం వెనక భారతీయుల కృషి ఉందని పేర్కొన్నారు. చాలామంది ఇండియన్ గ్రాడ్యుయేట్స్‌ను తీసుకోవడం ద్వారా మైక్రోసాఫ్ట్ సక్సస్ అవడంతో పాటు.. భారత్‌లో డెవలప్మెంట్ సెంటర్లు నెలకొల్పగలిగామన్నారు.

సంబంధిత పోస్ట్