వాడ్జ్ బ్యాంక్‌లో శ్రీలంకకు అనుమతులు ఇచ్చిన భారత్

75చూసినవారు
వాడ్జ్ బ్యాంక్‌లో శ్రీలంకకు అనుమతులు ఇచ్చిన భారత్
శ్రీలంకకు చెందిన ఫిషింగ్ బోట్లు, మత్స్యకారులు వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో చేపల వేట చేయడానికి వీల్లేదు. కానీ ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలకు సూచనగా, భారత్ నుంచి అనుమతులు పొందిన ఫిషింగ్ బోట్లు మూడేళ్ల వరకూ ఆ ప్రాంతంలో చేపలు పట్టుకోవచ్చు. నిర్ణీత కాలపరిమితి దాటిన తర్వాత శ్రీలంక ఫిషింగ్ బోట్లు వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలోకి ప్రవేశించకూడదు. ఈ పరిమితి కోసం శ్రీలంక బోట్లు భారత్ నిర్దేశించిన రేట్లు చెల్లించాలి.

సంబంధిత పోస్ట్