భారత్‌కు ICC ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!

56చూసినవారు
భారత్‌కు ICC ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
*టీ20 WC 2024 ప్రైజ్‌మనీ: దాదాపుగా రూ.93.50 కోట్లు
*టోర్నీ ఛాంపియన్‌ భారత్‌కు రూ.20.42 కోట్లు, రన్నరప్ SAకు రూ.10.67 కోట్లు
*సెమీస్‌లో ఓడిన AFG, ENG జట్లకు చెరో రూ.6.56కోట్లు,
*సూపర్ 8లో ఓడిన USA, WI, AUS, BAN టీమ్‌లకు రూ.3.17 కోట్ల చొప్పున
*9 నుంచి 12వ ర్యాంకు టీమ్‌లకు రూ.2.5 కోట్లు
*13 నుంచి 20వ ర్యాంకు జట్లకు రూ.1.87కోట్లు
*గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు రూ.26 లక్షలు అదనం.

సంబంధిత పోస్ట్