సౌతాఫ్రికా ఓటమికి కారణం ఇదే..

80చూసినవారు
సౌతాఫ్రికా ఓటమికి కారణం ఇదే..
తొలిసారి వరల్డ్ కప్ను ముద్దాడాలనే సౌతాఫ్రికా ఆశలపై 'ఒత్తిడి' నీళ్లు చల్లింది. 24 బంతుల్లో కొట్టాల్సినవి 26 రన్స్. బంతికో సింగిల్ కొట్టి, వీలైనప్పుడు ఒక్క ఫోర్ కొట్టినా చాలు. కానీ క్లాసెన్(52) ఔట్ అయ్యాక 'ఒత్తిడి' సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది సఫారీ బ్యాటర్లు నిస్సహాయులయ్యారు. బౌండరీల మాట దేవుడెరుగు కనీసం బంతికి బ్యాటు తాకించలేని దీన స్థితిలోకి చేరారు. ఫలితంగా మరోసారి ఓటమి వారిని వెక్కిరించింది.

సంబంధిత పోస్ట్