భారత్ రెండో వికెట్‌ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్

65చూసినవారు
భారత్ రెండో వికెట్‌ డౌన్.. కేఎల్ రాహుల్ ఔట్
భారత్ రెండో వికెట్‌ కోల్పోయింది. అడిలైడ్‌ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్‌‌లో
ఓపెనర్ జైస్వాల్ తొలి బంతికే స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. 18.4వ ఓవరులో స్టార్క్‌ బౌలింగ్‌లోనే కేఎల్ రాహుల్(35) మెక్‌స్వీనీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.  ప్రస్తుతం క్రీజులో గిల్ 31, కోహ్లీ 4 ఉన్నారు. 20 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 77/2.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్