టాస్ గెలిచిన భారత్ (వీడియో)

58చూసినవారు
కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. జట్టు వివరాలు..
ENG: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
IND: అభిషేక్ శర్మ, శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, రింకూ, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, బిష్ణోయ్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి.

సంబంధిత పోస్ట్