భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

56చూసినవారు
భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కారణంగా సోమవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరి దాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. దీంతో సెన్సెక్స్ 548 పాయింట్లు నష్టపోయి 77,311 దగ్గర ముగియగా.. నిఫ్టీ 178 పాయింట్లు నష్టపోయి 23,381 వద్ద ముగిసింది. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 87.48 గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్