దేశానికి ఇన్​ఫెర్టిలిటీ ముప్పు.. పెరిగిపోతున్న సంతానలేమి!

85చూసినవారు
దేశానికి ఇన్​ఫెర్టిలిటీ ముప్పు.. పెరిగిపోతున్న సంతానలేమి!
భారతదేశం వంధ్యత్వ (ఇన్​ఫెర్టిలిటీ) సంక్షోభం దిశగా వెళ్తోందని మన దేశంలోని అతిపెద్ద ఫెర్టిలిటీ ఛైన్ 'ఇందిరా ఐవీఎఫ్' వ్యవస్థాపకుడు డాక్టర్ అజయ్ ముర్దియా హెచ్చరించారు. సంతానలేమి సమస్య అత్యంత ఆందోళనకర అంశమని ఆయన చెప్పారు. రాబోయే కొన్నేళ్లలో వంధ్యత్వ సంక్షోభం ప్రభావంతో మన దేశ జనాభా సమీకరణాలు పూర్తిగా మారిపోతాయన్నారు. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రతికూల ప్రభావాలను చవిచూడాల్సి వస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్