ఐటీఆర్ దాఖలు చేయకపోతే వడ్డీ అదనం

53చూసినవారు
ఐటీఆర్ దాఖలు చేయకపోతే వడ్డీ అదనం
ఒకవేళ ఆదాయపు పన్ను శాఖకు పన్ను బకాయి ఉంటే దానికి సెక్షన్‌ 234ఏ కింద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటర్నులు దాఖలు ఆలస్యం చేసినన్ని రోజులూ నెలకు 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఐటీఆర్‌లు ఆలస్యంగా దాఖలు చేస్తే రీఫండ్లు కూడా అలస్యం అవుతాయి. ఎప్పుడైతే మీరు రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేస్తారో అప్పుడే ఐటీ శాఖ మీకు చెల్లించాల్సిన రీఫండ్‌ను జారీ చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్