రాహుల్ గాంధీ పై దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వాఖ్యలు

85చూసినవారు
రాహుల్ గాంధీ పై దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వాఖ్యలు
నాగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో బీజేపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాహుల్ గాంధీపై విమర్శలు కురిపించారు. ‘ రాహుల్ గాంధీ బీజేపీకి దేవుడు ఇచ్చిన వరం. ప్రతిపక్ష నేత ఇలాగే ఉంటే మనం అదృష్టవంతులుగా భావించాలి’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేత ఉండటం బీజేపీకి కలిసొస్తుందని అన్నారు. ఆ పార్టీలో కార్యకర్తల గురించి పట్టించుకోరని విమర్శించారు.

సంబంధిత పోస్ట్