'ఎమ్మెల్యే రాచమల్లు దౌర్జన్యం పెరిగిపోయింది'

50చూసినవారు
'ఎమ్మెల్యే రాచమల్లు దౌర్జన్యం పెరిగిపోయింది'
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు దౌర్జన్యం పెరిగిపోయిందని టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. 'ఎస్‌ఐ హైమావతిపై ఇసుక మాఫియా దాడి నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. మహిళా ఎస్‌ఐపై దాడి జరిగితే వైసీపీ నేతలు ఖండించలేదు. రాచమల్లును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు' అని ప్రవీణ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్