సోనియా గాంధీ ఆస్తుల గురించి ఆసక్తిర విషయాలు.!

573చూసినవారు
సోనియా గాంధీ ఆస్తుల గురించి ఆసక్తిర విషయాలు.!
ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ పోటీలో ఉన్న విషయం తెలిసిందే.! నామినేషన్ సందర్బంగా ఆమె తన చర, స్థిర ఆస్తులను ప్రకటించారు. అఫిడవిట్ లో ఆమె ఆస్తుల విలువ రూ.12 కోట్లుగా పేర్కొన్నారు. సోనియాకు సొంత కారు, సోషల్ మీడియా ఖాతాలు లేకపోవడం గమనార్హం. ఆమెకు ఇటలీలో తన తండ్రి ద్వారా వచ్చిన ఇల్లు ఉందని, 88 కేజీల వెండి, 1.27 కేజీల బంగారం, ఢిల్లీలోని డేరామండిలో వ్యవసాయ భూమి ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు.

సంబంధిత పోస్ట్