యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఇక ఆటో లోడ్

60చూసినవారు
యూపీఐ లైట్ బ్యాలెన్స్ ఇక ఆటో లోడ్
చిన్న మొత్తాల్లో చేసే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఐ లైట్ లో ఆటోమేటిక్ గా సొమ్ములు లోడ్ చేసుకునే సదుపాయాన్ని ప్రతిపాదించింది. దీనివల్ల ఈ విధానంలో చెల్లింపులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఫాస్టాగ్ కు కూడా ఇదే విధానాన్ని ఆర్బీఐ సూచించింది. దీనిలో గరిష్ఠంగా రూ.2000 వరకు లోడ్ చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్