ఎస్టీ కార్పొరేషన్‌ స్కామ్‌.. కర్ణాటక మంత్రి రాజీనామా

62చూసినవారు
ఎస్టీ కార్పొరేషన్‌ స్కామ్‌.. కర్ణాటక మంత్రి రాజీనామా
కర్ణాటకలో ఎస్టీ కార్పొరేషన్‌ స్కామ్‌ కాంగ్రెస్‌ సర్కారు మెడకు చుట్టుకున్నది. మంత్రి బీ నాగేంద్ర గురువారం తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో మనీ లాండరింగ్‌ జరిగిందన్న విషయం ఆ సంస్థ అకౌంట్స్‌ అధికారి మే 26న ఆత్మహత్య చేసుకోవడంతో వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్