ట్రైనీ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

62చూసినవారు
ట్రైనీ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టులు భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌- 6 ట్రైనీ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ చదవి ఉండాలి. నెలకు రూ.56,100 వేతనం ఇస్తారు. 30-01-2024లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు https://www.ipr.res.in/ వెబ్‌సైట్‌ ను సంప్రదించవచ్చు. దరఖాస్తు లింకు https://barcocesexam.in/barccbtdec23/index.php

సంబంధిత పోస్ట్