IPL-2024 అవార్డ్స్

53చూసినవారు
IPL-2024 అవార్డ్స్
* ఆరెంజ్ క్యాప్-కోహ్లి(741 రన్స్, RCB)
* పర్పుల్ క్యాప్-హర్షల్ పటేల్ (24 వికెట్లు, PBKS)
* ఫెయిర్ ప్లే అవార్డు - SRH
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్-నితీష్ కుమార్ రెడ్డి (SRH)
* మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్- సునీల్ నరైన్ (488 రన్స్, 17 వికెట్లు-KKR)
* ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్-మెక్ గుర్క్ (DC)

సంబంధిత పోస్ట్