ఐపీఎల్-2024: నాకౌట్ మ్యాచ్‌ల స్పెషల్ పోస్టర్

58చూసినవారు
ఐపీఎల్-2024: నాకౌట్ మ్యాచ్‌ల స్పెషల్ పోస్టర్
ఐపీఎల్ టోర్నీలో లీగ్ దశ ముగియడంతో రసవత్తరంగా సాగే నాకౌట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. రేపు క్వాలిఫయర్-1 జరగనుంది. ఈనెల 22న ఎలిమినేటర్, 24న క్వాలిఫయర్-2 జరగనుండగా.. మే 26న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ఐపీఎల్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.

సంబంధిత పోస్ట్