IPL.. నేడు డబుల్ ధమాకా

76చూసినవారు
IPL..  నేడు డబుల్ ధమాకా
ఐపీఎల్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై-రాజస్థాన్ తలపడనున్నాయి. మరోవైపు రాత్రి 7.30 గంటలకు బెంగళూరు వేదికగా బెంగళూరు-ఢిల్లీ మధ్య రెండో మ్యాచ్ జరుగనుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు నేడు జరిగే ఈ మ్యాచ్‌లు కీలకం కానున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ 16, చెన్నై 12, ఢిల్లీ 12, బెంగళూరు 10 పాయింట్లతో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్