బదోని, బిష్ణోయ్ సూపర్ ఫీల్డింగ్.. ఐపీఎల్ 18లో బెస్ట్ క్యాచ్‌ (వీడియో)

83చూసినవారు
IPL-2025లో భాగంగా PBKSతో జరిగిన మ్యాచ్‌లో LSG ప్లేయర్స్ రవి బిష్ణోయ్, ఆయుష్ బదోని అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన కనబరిచారు. LSG బౌలర్ దిగ్వేష్ వేసిన 10.1 ఓవర్‌కు ప్రభ్‌సిమ్రన్ భారీ షాట్ ఆడగా.. మిడ్‌ వికెట్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న బదోని గాల్లోకి ఎగిరి బంతిని మైదానంలోకి నెట్టారు. ఆ బంతిని బిష్ణోయ్ పరుగెత్తుకుంటూ వచ్చి ముందుకు డైవ్‌ చేసి క్యాచ్ పట్టారు. ఈ సీజన్లో ఇదే బెస్ట్ క్యాచ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్