IPL: హార్దిక్‌ పాండ్య మరో అరుదైన రికార్డ్

57చూసినవారు
IPL: ముంబై ఇండియన్స్‌ 12 పరుగుల తేడాతో లక్నో చేతిలో శుక్రవారం ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో MI కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. అయినా, హార్దిక్ తన ఖాతాలో అరుదైన రికార్డును నమోదు చేసుకున్నాడు.ఈ  మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన పాండ్య.. IPL చరిత్రలో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు.

సంబంధిత పోస్ట్