IPL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్

59చూసినవారు
గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్ కమిన్స్ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.
సన్‌రైజర్స్ జట్టు: మయాంక్, హెడ్, అభిషేక్ శర్మ, మర్క్రమ్, క్లాసెన్(w), సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్(సి), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉనద్కత్.
గుజరాత్ జట్టు: సాహా(w), గిల్(c),ఒమర్జాయ్, మిల్లర్, విజయ్ శంకర్, తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే.

సంబంధిత పోస్ట్