ఐపీఎల్: SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే?

50చూసినవారు
ఐపీఎల్: SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే?
ఈ ఐపీఎల్ 17వ సీజన్ లో SRH.. ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఇప్పటివరకు 12 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ లు నెగ్గింది. ప్రసుత్తం SRH రన్ రేట్ +0.406గా ఉంది. ఇక గుజరాత్, పంజాబ్ తో జరిగే మ్యాచుల్లోనూ SRH గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒకటి గెలిచినా ముందుకు వెళ్లే ఛాన్సుంది. రెండింట్లో ఓడితే మాత్రం ఇతర మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్