ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర

60చూసినవారు
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నినట్లు ఆ దేశ భద్రతా అధికారులకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందింది. పెన్సిల్వేనియాలో శనివారం ఆయనపై జరిగిన కాల్పుల ఘటనకు కొన్ని వారాల క్రితమే ఇది జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు సీక్రెట్ సర్వీస్ వెంటనే భద్రతను పెంచినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తిని ఉటంకిస్తూ అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్