జూన్‌ 28న ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలు

51చూసినవారు
జూన్‌ 28న ఇరాన్‌ అధ్యక్ష ఎన్నికలు
గత వారం హెలికాప్టర్‌ ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలు జూన్‌ 28న నిర్వహించనున్నారు. . ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్‌ మొక్బర్‌ సోమవారం కొత్త పార్లమెంట్‌ను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగిస్తూ అధ్యక్ష ఎన్నికలపై ప్రకటన చేశారు. మంగళవారం పార్లమెంట్‌ కొత్త స్పీకర్‌ను కూడా ఎన్నుకుంటుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్