కేసీఆర్‌తో చాలా విషయాలు మాట్లాడాలి: సీఎం రేవంత్

71చూసినవారు
కేసీఆర్‌తో చాలా విషయాలు మాట్లాడాలి: సీఎం రేవంత్
రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా రివ్యూ చెయ్యలేదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్