ఐస్‌ క్రీమ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

54చూసినవారు
ఐస్‌ క్రీమ్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టపడని వారుండరు. అయితే ఇది తింటే కొలస్ట్రాల్‌ వస్తుందని, ముఖ్యంగా డయాబెటిస్‌ రోగులు వాటి జోలికి వెళ్లరు. హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని, మంచి ప్రయోజనాల ఉన్నాయని తెలిపారు. ఐస్​క్రీమ్​ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తాయన్నారు. కంటి చూపును మెరుగుపరచడంతో పాటు, రోగనిరోధక శక్తి,, మెదడు అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్