చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?

76చూసినవారు
చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?
చాలామంది చికెన్‌ స్కిన్‌లో ఎక్కువ కొవ్వు ఉంటుందని దీన్ని పక్కన పెడతారు. నిజానికి చికెన్‌ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. దీనిలో మూడింట రెండొంతులు మంచి కొవ్వు. మరో వంతు చెడు కొవ్వు ఉంటుంది. మంచికొవ్వు రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలో మెరుగుపర్చడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ చికెన్‌ను స్కిన్‌తో పాటు కలిపి తింటే దానిలో ఉండే కొవ్వు వల్ల ఎక్కువ క్యాలరీలు శరీరంలోకి అదనంగా చేరుతాయి.

సంబంధిత పోస్ట్