డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు పిస్తా తింటే మంచిదేనా?

84చూసినవారు
డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు పిస్తా తింటే మంచిదేనా?
డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్న వారు పిస్తా తినడం అలవాటు చేసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయట. దీంతో బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉపయోగకరమైన ప్రొటీన్లు, ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అయితే ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు ఉప్పు కలిపిన పిస్తా తినకూడదట.

సంబంధిత పోస్ట్