మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర మంచిదేనా?

64చూసినవారు
మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్ర మంచిదేనా?
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 10 నిమిషాలు నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం నిద్ర వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మధుమేహం, పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

సంబంధిత పోస్ట్